AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Face Swelling: ఉదయం నిద్ర లేచాక మీ ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుందా? ఇలా ఎందుకు జరుగుతుందంటే

చాలా మందికి నిద్ర లేచిన తర్వాత ముఖం కాస్త ఉబ్బినట్లు, వాపుగా కనిపిస్తుంది. స్నానం చేసినా, టీ తాగినా, కాఫీ తాగినా ముఖంపై వాపు తగ్గదు. ఇలా ఎందుకు జరుగుతుందో, ఖచ్చితమైన కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ముఖం వాపు వస్తుంది. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా..

Srilakshmi C
|

Updated on: Oct 06, 2025 | 12:24 PM

Share
చాలా మందికి నిద్ర లేచిన తర్వాత ముఖం కాస్త ఉబ్బినట్లు, వాపుగా కనిపిస్తుంది. స్నానం చేసినా, టీ తాగినా, కాఫీ తాగినా ముఖంపై వాపు తగ్గదు. ఇలా ఎందుకు జరుగుతుందో, ఖచ్చితమైన కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ముఖం వాపు వస్తుంది. ఈ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా చాలా మందిలో ఈ ముఖం వాపు సమస్య పెరుగుతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే..

2 / 5
రాత్రి భోజనంలో ఎక్కువ ఉప్పు తింటే అది ముఖం వాపుకు కారణమవుతుంది. కాబట్టి రాత్రి భోజనంలో తక్కువ ఉప్పు తినడంపై దృష్టి పెట్టడం అవసరం. ఉప్పు శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. దీంతో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది.

3 / 5
అందుకే రాత్రిపూట తేలికైన, తక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తినాలి. ఇది ముఖం వాపు సమస్యను తగ్గిస్తుంది. ఉప్పుతోపాటు నిద్ర నాణ్యత కూడా ఇందుకు కారణమే. రాత్రి పూట చాలా తక్కువ నిద్రపోయినా లేదంటే ఒకే స్థితిలో నిద్రపోతే ముఖానికి రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఇది ముఖం వాపుకు దారితీస్తుంది.

4 / 5
రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలు బాగా నిద్రపోవడానికి అలవాటు చేసుకోవాలి. ఇది ముఖం వాపు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది మీకు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..