Black Coffee: ఉదయం పూట ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఐతే ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే..

|

Sep 26, 2022 | 2:59 PM

బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా? జాగ్రత్త.. ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు..

1 / 5
బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగుతున్నారా? జాగ్రత్త.. ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

2 / 5
కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కెఫిన్ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బ్లాక్ కాఫీ తాగాలనుకుంటే, మితంగా మాత్రమే తాగాలి.

3 / 5
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే, జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఫిట్‌గా ఉండటానికి బ్లాక్ కాఫీ తాగాలనుకుంటే, చాలా తక్కువ మోతాదులో మాత్రమే తాగాలి. రాత్రిపూట అస్సలు తాగకూడదు.

4 / 5
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మార్పులు లోనవుతాయి? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది.

5 / 5
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ అస్సలు తాగకూడదు. కాఫీలో ఉండే కెఫిన్ బీపీని పెంచుతుంది.