ఇండో-పాక్ సరిహద్దుల్లోని ఫెన్షింగ్‌కు ఖాళీ సీసాలు ఎందుకు వేలాడదీస్తారు.. అలసు మ్యాటర్ ఇదేనట!
సాధారణంగా మన పొలాల్లో పక్షులు పంటలను నాశనం చేయకుండా ఒక కర్రలను ఏర్పాటు చేసి వాటికి ఖాళీ బీర్ బాటిల్స్ వేలాడ దీయడం మీరు చూసి ఉంటారు. కానీ భారత్- పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన ఎల్‌వోసీ రేఖ వెంబటి ఉన్న కంచెలకు ఖాళీ సీసాలను ఏర్పాటు చేయడం మీరెప్పుడైనా చూశారా? చూస్తే అలా సీసాలను ఎందుకు కట్టారో ఆలోచించారా? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ఎందుకుంటే అవి కట్టడానికి గల కారణం తెలిస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
