Hair Extension: సెలూన్‌లలో కత్తిరించిన జుట్టుకు విదేశాల్లో యమ డిమాండ్‌.. కిలో ధర ఎంతో తెలుసా?

Updated on: Dec 14, 2023 | 8:04 PM

సెలూన్‌లలో జుట్టు కత్తిరించిన తర్వాత దానిని ఏం చేస్తారు అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? ఊడిన జుట్టు, కత్తిరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయడం చాలా కాలంగా వ్యాపారంగా జరుగుతోంది. ఈ వ్యాపారులు సెలూన్ల నుండి జుట్టును కొనుగోలు చేస్తుంటారు. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం నేటి కాలంలో చాలా మంది జుట్టును దానం చేస్తుంటారు. ఇలా జుట్టుతో విగ్గులు తయారు చూస్తూ చాలా మంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియాకు చెందిన చాప్రాలో..

1 / 5
సెలూన్‌లలో జుట్టు కత్తిరించిన తర్వాత దానిని ఏం చేస్తారు అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? ఊడిన జుట్టు, కత్తిరించిన జుట్టుతో విగ్గులు తయారు చేయడం చాలా కాలంగా వ్యాపారంగా జరుగుతోంది. ఈ వ్యాపారులు సెలూన్ల నుండి జుట్టును కొనుగోలు చేస్తుంటారు. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం నేటి కాలంలో చాలా మంది జుట్టును దానం చేస్తుంటారు.

2 / 5
ఇలా జుట్టుతో విగ్గులు తయారు చూస్తూ చాలా మంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియాకు చెందిన చాప్రాలో ఎన్నో ఏళ్లుగా జుట్టు అమ్మే వ్యాపారం జరుగుతోంది. అక్కడ చాలా మంది తమ జీవనోపాధి కోసం విగ్గులు తయారు చేసుకుంటారు

3 / 5
నదియాలోని వ్యాపారస్థులు వివిధ గ్రామాలను సందర్శించి మహిళల నుంచి జూడిన జుట్టు, కత్తిరించిన జుట్టు సేకరిస్తుంటారు. కిలో వెంట్రుకలు రూ. 4,000 చొప్పున విక్రయిస్తుంటారు. స్థానిక వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. హాకర్లు వివిధ ఇళ్ల నుంచి వెంట్రుకలను సేకరించిన తర్వాత జుట్టును సేకరించి పాలిష్ చేస్తారు. తద్వారా అసలు, నకిలీ వెంట్రుకల మధ్య తేడా ఉండదు.

4 / 5
ఈ విగ్గులను బాక్సుల్లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తారు. విదేశాల్లో ఈ వెంట్రుకలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చైనాలో ఒక విగ్ ధర 7-8 వేల టాకాల వరకు పలుకుతుంది. నాదియాలోని ఫ్యాక్టరీలలో ఈ విగ్గుల తయారీ ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు.

5 / 5
నాదియాలో విగ్గుల తయారీ ప్రధాన జీవనాధారం. వెంట్రుకలను సేకరించి, వాటితో విగ్గులను తయారు చేస్తుంటారు. చైనా మార్కెట్‌లో ఈ జుట్టు ధర చాలా ఎక్కువ. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం కొంత నష్టపోయినప్పటికీ ప్రస్తుతం ఈ మార్కెట్‌ కోలుకుంది.