Donate Clothes: దుస్తులు దానం చేయడం వల్ల ఏం అవుతుందంటే..
ఏదైనా దానం చేయడం వల్ల వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. మనకున్న దానిలో ఎంతో కొంత లేని వారికి దానం చేస్తూ ఉండాలి. ఇంట్లో మన పెద్దవాళ్లు కూడా చెబుతూ ఉంటారు. తీసుకోవడం కంటే.. ఇచ్చే దానిలో ఉండే సంతోషం వేరే లెవల్‌లో ఉంటుంది. దానం చిన్నదే అయినా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే చాలా మంది వారికి చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినవి వాళ్లు దానం చేస్తూ ఉంటారు. ఇలా కొందరు దుస్తులు..