అబ్బో చేదు అని వదిలేయకండి…! కాకరకాయలో బోలెడు పోషకాలు.. చెప్పలేనన్నీ లాభాలు..

Updated on: Jul 08, 2025 | 8:16 PM

కాకరకాయ అనగానే చాలా మంది మోహం చాటేస్తారు. చేదుగా ఉంటుందని పక్కనపెడుతుంటారు. కానీ ఉన్న పోషకాల విలువ తెలిస్తే మాత్రం ఔరా అనాల్సిందే. కాకరకాయ తింటే మధుమేహం కంట్రోల్ అవుతుందని అందరికీ తెలుసు. అయితే ఇదే కాకుండా ఎన్నో లాభాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కాకరకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కాకరకాయ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. కాలేయాన్ని డీటాక్స్ చేసి.. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

2 / 5
కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి, మొత్తం రోగనిరోధక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు కూడా తమ డైట్‌లో కాకరకాయను తరచూగా తీసుకోవచ్చు. కేలరీ తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

3 / 5
కాకరకాయలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పింపుల్స్, ఎగ్జిమాను దూరం చేసి స్కిన్ హెల్త్ని మెరుగుపరుస్తాయి. కాకరకాయలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పింపుల్స్, ఎగ్జిమాను దూరం చేసి స్కిన్ హెల్త్ని మెరుగుపరుస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

4 / 5
కంటి చూపును మెరుగుపరిచే లక్షణాలు దీనిలో ఉన్నాయి. వృద్ధాప్య సమయంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి. కాకరకాయల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేస్తాయి. వీటిలో పొటాషియం, ఐరన్ వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి.

5 / 5
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఏ, సి విటమిన్లు, జింక్‌, బయోటిన్‌ వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరిసేలా చేస్తాయి. కాకరకాయలోని విటమిన్ సి, ఇతర చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. కాకరకాయ కాలేయాన్ని శుభ్రపరచడానికి, విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.