Air conditioners: మీ గదికి నప్పే ఏసీ ఏమిటో తెలుసా.?అమెజాన్‌లో ఏసీలపై బంపర్ ఆఫర్లు
ఇటీవల కాలంలో ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) వాడకం బాగా పెరిగింది. మధ్య తరగతి కుటుంబాలు సైతం వీటిని వినియోగిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన జనాభా, నగరంలో ట్రాఫిక్ తదితర కారణాలతో చల్లని గాలి లభించడం లేదు. దీంతో చక్కని నిద్ర కోసం ఏసీలను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వాడడం వల్ల విద్యుత్ బిల్లు బాగా ఎక్కువ వస్తుందనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ అది నిజం కాదు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించి, గదిలో చక్కని చల్లదనం అందించే టెక్నాలజీతో అనేక ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా మీ గదికి నప్పే ఏసీని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. సుమారు 111 నుంచి 150 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన గదులకు 1.5 టన్ ఏసీలు సరిపోతాయి. అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఆ ఏసీలు, వాటి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
