రోగనిరోధక శక్తి పెరగాలా..? అయితే, ఈ ఆకుపచ్చ కూరగాయ గురించి తెలుసుకోండి..
కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకలీ రకరకాల రంగుల్లో ముఖ్యంగా గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో దొరుకుతాయి. ఇందులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు. బ్రోకలీని ఉడికించి లేదా వండకుండా కూడా సలాడ్‌లా రూపంలో తీసుకోవచ్చు. బ్రోకలీని క్రమంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
