బిర్యానీ ఆకుతో.. బేఫికర్‌..! ఇలా తీసుకుంటే గుండె, షుగర్ సమస్యలు పరార్..

Updated on: Mar 03, 2025 | 12:03 PM

బిర్యానీ ఆకు ఉపయోగం గురించి దాదాపు అందరికీ తెలుసు.. కానీ, ఈ మసాలా చేసే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..ఇది మంచి మసాలా మాత్రమే కాదు.. మంచి ఔషధం కూడా అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. వంటలకు ప్రత్యేక రుచిని తెచ్చే బిర్యానీ ఆకు.. ఆరోగ్యానికీ కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. మీ ఆహారంలో తరచూ బిర్యానీ ఆకును ఉపయోగించటం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో తెలుసుకోండి.

1 / 5
బిర్యాని ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బిర్యాని ఆకులను తీసుకుంటే ఫ్రీ రాడికల్స్‌ తొలగుతాయి.
జీర్ణ సమస్యలను తొలగించడానికి బిర్యాని ఆకులు పనిచేస్తాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యల్ని బిర్యానీ ఆకులు తొలగిస్తాయి.

బిర్యాని ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బిర్యాని ఆకులను తీసుకుంటే ఫ్రీ రాడికల్స్‌ తొలగుతాయి. జీర్ణ సమస్యలను తొలగించడానికి బిర్యాని ఆకులు పనిచేస్తాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యల్ని బిర్యానీ ఆకులు తొలగిస్తాయి.

2 / 5
బిర్యాని ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, చర్మం ఎరుపెక్కడం వంటి సమస్యలను తొలగిస్తాయి. బిర్యాని ఆకులు తీసుకుంటే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు షుగర్‌ను కంట్రోల్‌ చేస్తాయి. బిర్యాని ఆకులను రెగ్యులర్‌గా తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్ నుంచి రక్షణ లభిస్తుంది.

3 / 5
బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు గుండె సమస్యలను దూరం చేస్తాయి. బిర్యాని ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం వంటివి ఇమ్యూనిటీని పెంచుతాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతాయి.

4 / 5
బిర్యానీ ఆకులను తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయిటకుపోవచ్చు. బిర్యాని ఆకులు తింటే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. బిర్యానీ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుని పోగొట్టి జుట్టు ఎదుగుదలకి తోడ్పడతాయి.

5 / 5
బిర్యాని ఆకులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బిర్యాని ఆకులు తీసుకుంటే ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. బిర్యానీ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని క్యాన్సర్ సెల్స్ తగ్గుతాయి. దీంతో క్యాన్సర్ వంటి సమస్యల్ని ముందునుంచే తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.