Champions Trophy: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌లో 5 బెస్ట్ మూమెంట్స్ ఇవే! ఒక్కోటి ఒక్కో డైమండ్!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-ఏ టాపర్‌గా టీమిండియా సెమీస్‌కు చేరింది. మంగళవారం తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఓ టాప్ 5 ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
