ఈ చెట్టు పండ్లు, ఆకులు తీసుకుంటే షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడమే కాదు..ఇంకా మరెన్నో లాభాలు

|

Nov 09, 2024 | 9:34 PM

పాషన్‌ ఫ్రూట్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ పండు షుగర్ ఉన్నవారికే కాదు.. కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఔషధంగా మంచిది.

1 / 5
పాషన్‌ ఫ్రూట్‌ మధుమేహం బాధితులకు చాలా మంచిది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 30. ఇది తక్కువ. దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. అందుకే, షుగర్ ఉన్నవారు తక్కువగా తినడం మంచిది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

2 / 5
పాషన్‌ ఫ్రూట్‌లో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ అన్నీ ఉంటాయి. ఇవి షుగర్ ఉన్నవారికి మంచివి. ఈ పండు షుగర్ ఉన్నవారికే కాదు.. కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఔషధంగా మంచిది.

3 / 5
పాషన్‌ ఫ్రూట్‌, ఆకుల రసం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. రాత్రి పడుకునే మందు ఈ ఆకుల కషాయం తాగితే అందులోని ఆల్కలాయిడ్ నిద్రని ప్రేరేపిస్తుంది. శరీరంలోని జీవక్రియని బలంగా చేస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తహీనతను కూడా దూరం చేస్తుంది.

4 / 5
Passion Fruit

Passion Fruit

5 / 5
పాషన్‌ ఫ్రూట్ లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ఊబకాయం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.