AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multani Mitti: ముల్తానీ మట్టి ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? చందమామ లాంటి అందం మీ వెంటే..

Multani Mitti Benefits For Face and Skin: ముల్తానీ మట్టిని చాలా మంది అమ్మాయిలు ముఖానికి రాసుకుంటారు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అదనపు నూనె, మురికి, మృత కణాలను తొలగిస్తుంది. ఇది చర్మం, జుట్టును శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది..

Srilakshmi C
|

Updated on: Nov 26, 2025 | 8:16 PM

Share
శీతాకాలంలో చలి తీవ్రతకు చర్మం పొడి బారడం సహజం. అయితే ఈ విధంగా పొడి చర్మం సమస్య ఉన్న వారు ముఖానికి ముల్తానీ మిట్టిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ముల్తానీ మిట్టి చర్మం సహజ తేమను గ్రహిస్తుంది. ఇది పొడిబారడం, బిగుతుగా ఉండటం, పొరలుగా మారడం వంటి సమస్యలను మరింత పెంచుతుంది.

1 / 5
ముల్తానీ మట్టి బ్లాక్ హెడ్స్ ను కూడా తగ్గిస్తుంది. దీని సహజ బంకమట్టి చర్మం రంధ్రాల నుంచి మురికి, నూనె, బ్యాక్టీరియాను బయటకు పంపిస్తుంది. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గిస్తుంది.

2 / 5
ముల్తానీ మట్టి మృతకణాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. ఎండ వల్ల చర్మం నల్లబడటాన్ని తగ్గిస్తుంది.

3 / 5
తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో ఇప్పటికే బాధపడేవారి చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్య ఉన్న వారు ముల్తానీ మిట్టి వాడితూ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖంపై గాయాలు, కోతలు, ఇన్ఫెక్షన్లు ఉంటే ముల్తానీ మిట్టిని పూయకూడదు. మట్టిని పూయడం వల్ల గాయం నయం కావడానికి బదులుగా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.

4 / 5
ముల్తానీ మట్టి చర్మ అసమానతలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ ఆకృతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, పెరుగు, తేనె లేదా పాలు వంటి వాటితో కలిపి ఫేస్ ప్యాక్‌గా అప్లై చేయవచ్చు.

5 / 5
మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!

మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ

అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..

మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు

అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..

జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?

జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!

సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్