2 / 11
నెగిటివ్ కేలరీ ఫుడ్స్ అంటే..
అధిక ఫైబర్, నీటి శాతం అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలు సాధారణంగా తక్కువ కేలరీలు కల్గి ఉంటాయి. ఇలాంటివి తిన్నప్పడు అరగడానికి శరీరం అధికశక్తిని వినియోగిస్తాయి. అటువంటి వాటిని నెగిటివ్ కేలరీ ఫుడ్స్ అంటారు. సాధారణంగా ఇటువంటివి అన్ని ఆకుకూరలు, కాయగూరల్లో అధికంగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. తేలికగా దొరికే నెగిటివ్ కేలరీ ఫుడ్స్ ఇవే..