2 / 5
బరువు తగ్గడానికి నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. రోజంతా మీరు తినేవి, చేసేవి ఆలోచించేవి కూడా మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. నేటి తరంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పదే పదే మేల్కోవడం, గాఢనిద్ర రాకపోవడం మొదలైనవి అందుకు కారణాలు. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గడం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది.