గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. వెల్లుల్లితో ఇలా చేస్తే దెబ్బకు హాంఫట్..
ప్రస్తుతకాలంలో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ అనేది సాధారణ సమస్యగా మారింది. ఇది శరీర ఆకృతిని దెబ్బతీయడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా ఊబకాయం బీపీ, గుండె సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
