AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: వేగంగా బరువు తగ్గాలా? వేడి నీళ్లలో ఈ గింజలు కాసిన్ని వేసి తాగితే చాలు..

శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడం, స్లిమ్‌డ్ లుక్‌ని పొందడం కోసం చాలా మందిక ఓ యుద్ధమే చేస్తుంటారు. కొందరు స్లిమ్‌గా ఉండటానికి జిమ్‌కి వెళతారు.. మరి కొందరు యోగా చేస్తారు.. ఇంకొందరు ఇంట్లోనే కసరత్తులు చేస్తుంటారు. కొందరైతే బయటి ఆహారాన్ని మానేసి కఠినమైన డైట్‌ ఫాలో అవుతుంటారు. బరువు తగ్గడానికి ఈ విధమైన టఫ్ ఫైట్‌ చేయడం వల్ల మానసిక అలసటతో కూడా బాధపడుతుంటారు. కొవ్వు తగ్గడానికి కష్టపడకుండా..

Srilakshmi C
|

Updated on: Sep 29, 2024 | 8:43 PM

Share
శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడం, స్లిమ్‌డ్ లుక్‌ని పొందడం కోసం చాలా మందిక ఓ యుద్ధమే చేస్తుంటారు. కొందరు స్లిమ్‌గా ఉండటానికి జిమ్‌కి వెళతారు.. మరి కొందరు యోగా చేస్తారు.. ఇంకొందరు ఇంట్లోనే కసరత్తులు చేస్తుంటారు. కొందరైతే బయటి ఆహారాన్ని మానేసి కఠినమైన డైట్‌ ఫాలో అవుతుంటారు. బరువు తగ్గడానికి ఈ విధమైన టఫ్ ఫైట్‌ చేయడం వల్ల మానసిక అలసటతో కూడా బాధపడుతుంటారు.

1 / 5

2 / 5
మెంతుల్లో కెరోటినాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్ధం త్వరగా బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ప్రాసెస్ చేసిన మెంతులను మార్కెట్‌లో కొనే బదులు ఇంట్లోనే ఎండు మెంతిపొడిని గ్రైండ్ చేసుకోవచ్చు. దీనిని వేడి నీటిలో కలిపితే సరిపోతుంది. దీనితో నిమ్మరసం, తేనె కూడా కలుపుకుని తాగవచ్చు. బరువు తగ్గడానికి ఈ పానీయం బలేగా పనిచేస్తుంది.

3 / 5
ఉదయం పూట ముందుగా టీ తాగే అలవాటు ఉన్నవారు.. దీనికి బదులుగా మెంతి పొడిని కలుపుకుని తాగవచ్చు. ఈ టీని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. కానీ  చేదును తగ్గించడానికి ఇందులో చక్కెర కలుపుకోకూడదు. బదులుగా ఏలకులు లేదా అల్లం జోడించవచ్చు. ఈ టీని ఖాళీ కడుపుతో మాత్రమే తీసుకోవాలి.

4 / 5
మెంతి గింజలను తీసుకుని వాటిని ఒక గిన్నెలో తడి గుడ్డతో కప్పాలి. గుడ్డ ఎండిపోకుండా జాగ్రత్తగా తడి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మెంతి గింజలు 2-3 రోజుల్లో మొలకెత్తుతాయి. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే ఈ మొలకెత్తిన మెంతికూర తింటే త్వరగా బరువు తగ్గుతారు.

5 / 5
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..