AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నొప్పి లేకుండా పులిపిర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. చిటికెడు పొడి రాస్తే దెబ్బకు రాలిపోతాయ్

మనలో చాలా మంది ఈ పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధ. మీరు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తగ్గించుకోవచ్చు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Sep 02, 2026 | 10:02 AM

Share
మనలో చాలా మంది ఈ పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధ. మీరు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తగ్గించుకోవచ్చు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మనలో చాలా మంది ఈ పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇది ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధ. మీరు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే దీనిని తగ్గించుకోవచ్చు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
పులిపిర్లు సమస్యతో బాధ పడేవాళ్ళు ఇంటి చిట్కాలతో ఈ సమస్యను తగ్గించవచ్చు. పులిపిర్లు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వస్తుంది. ఇవి అస్సలు వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. వీటి ఆకారం కూడా భిన్నంగా ఉంటాయి శరీరమంతటా ఎన్నో 
ఆకారాల్లో శరీరంపైన వస్తుంటాయి దీని వలన కొందరు బయటకు కూడా రారు.

పులిపిర్లు సమస్యతో బాధ పడేవాళ్ళు ఇంటి చిట్కాలతో ఈ సమస్యను తగ్గించవచ్చు. పులిపిర్లు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వస్తుంది. ఇవి అస్సలు వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. వీటి ఆకారం కూడా భిన్నంగా ఉంటాయి శరీరమంతటా ఎన్నో ఆకారాల్లో శరీరంపైన వస్తుంటాయి దీని వలన కొందరు బయటకు కూడా రారు.

2 / 5
పులిపిర్లు వచ్చిన వెంటనే కొందరు కంగారు పడి కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ  చిట్కాలు మంచిగా పనిచేస్తాయి. అయితే, మీరు వీటిని శ్రద్ద చేసుకుంటే కొద్దీ మొత్తంలోనే మంచి పలితాలను చుస్తారు.

3 / 5
అన్నింటి కంటే పసుపు బాగా పని చేస్తుంది. ఒక స్పూన్ ఆవునెయ్యిలో కొద్దిగా మిరియాల పొడి వేసి తీసుకోవాలి. ఇంకా రాగి పాత్రలో వేసి తులసి ఆకులు వేసి ఒక రాత్రి మొత్తం   అలా వదిలేసి ఆ తరవాత రోజు ఉదయం ఈ ఆకులను నములుతూ నీటిని తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇలా చేస్తే   రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

4 / 5
అయితే, మీరు దీనిని పాటించే ముందు వైద్యుని వద్దకు వెళ్ళి సలహాతోనే తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.  (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us
వరుస బోర్ మోటార్ల చోరితో విసిగిపోయిన రైతులు.. చివరకు ఏం చేశారంటే

Video: జెన్సన్ హువాంగ్ కు ఆఫీసులో స్టాండింగ్ ఒవేషన్

ఏడాదికి ఒక్కరోజే తెరుచుకునే ఆలయం.. ఇక్కడి విశిష్టత తెలిస్తే..

రైల్వే టికెట్ కన్ఫామ్.. కానీ కోచ్‌లో ఆ సీటే లేదు

ఆగిఉన్న లారినీ ఢీకొట్టిన థార్.. స్పాట్‌లోనే నలుగురు మృతి

నాకు క్రేజ్ తెచ్చిన సినిమా అదే.. ఆ రోల్ నాకు బాగా ఇష్టం

రూ.లక్ష అప్పు, తల్లి ఖాతా నుంచి రూ.50 వేలు.. చివరకు తీవ్ర విషాదం

క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో ఇదిగో

జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు

కార్తీక పౌర్ణమి స్పెషల్.. పచ్చి పసుపు అన్నం.. తింటే దగ్గు మాయం