Floating Sea: సముద్రంలో హాయిగా తేలియాడాలని ఉందా.? ఇక్కడికి వెళ్లాల్సిందే..
భూమిపైన పెద్ద పెద్ద జలరాశుల సముదాయం సముద్రం. ఈ సముద్రం చాలా ప్రమాదకరమైనది. లోతైనదన్న సంగతి తెలిసిందే. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన వ్యక్తి ప్రపంచంలో లేడు అన్న సామెత గురించి తెల్సిందే.. సముద్రగర్భంలో అనేక జీవిరాశులు, అపార సంపదలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇక గజ ఈతగాడు మాత్రమే సముద్రాన్ని ఈదగలడని అంటారు. సముద్రంలో ఈదాలనే కోరిక తీర్చుకోవడానికి, చాలా మంది తమ జీవితాలను లెక్కచేయరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
