4 / 5
చేప: చేపలోనూ విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ట్యూనా, సాల్మన్, సార్డినెస్, ట్రౌట్ వంటి చేపల్లో ఈ విటమిన్ ఉంటుంది. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. సాల్మొన్‌లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తుంది.