
అమెరికాలోని ఉటాలోని పర్వతాల మధ్యలో క్లిక్ చేసిన ఈ చంద్రుని ఫోటోను చూస్తే అది మనిషి కన్నులా కనిపిస్తుంది.

గ్రీస్‌లో తీసిన ఈ ఎర్రటి చంద్రుని చిత్రం తన దగ్గరకు దారిని చూపుతుంది.

చుట్టుపక్కల కాంతి వలయం మధ్య ఆకుల వెనుక నుంచి చూస్తున్న చంద్రుడు చెట్టు మీద వికసించే పువ్వులా కనిపిస్తున్నాడు.

అమెరికాలోని సీటెల్‌లో తీసిన ఈ చంద్రుని చిత్రాన్ని చూస్తే నది, ఆకాశం ఒకటిగా మారినట్లు అనిపిస్తుంది.

ఈ చంద్రుని చుట్టూ ఏర్పడిన కాంతి వలయం చంద్రుడిలా కాకుండా శని గ్రహంలా కనిపిస్తుంది.