Viral Photos : ప్రపంచంలో ఈ 5 అడవులు అతి పెద్దవి చాలా ప్రమాదకరమైనవి..! ఎక్కడున్నాయో తెలుసా..?

|

Aug 15, 2021 | 5:23 PM

Viral Photos : ప్రపంచంలో ఈ 5 అడవులు అతి పెద్దవి చాలా ప్రమాదకరమైనవి..! ఎక్కడున్నాయో తెలుసా..?

1 / 5
 టైగా ఫారెస్ట్: ఈ అడవి ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాకు 12 మిలియన్ చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ అడవి ప్రాంతం భారతదేశం, చైనా రెండింటి కంటే ఎక్కువ. ఈ అడవిలో రష్యాలోని సైబీరియా కూడా ఉంది.

2 / 5
అమెజాన్ ఫారెస్ట్: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యము. ఈ అడవిని అడవుల రాజు, జంతువుల స్వర్గంగా భావిస్తారు. మీకు సాహసం అంటే నిజంగా ఇష్టం అయితే ఖచ్చితంగా ఈ అడవిని సందర్శించండి.

3 / 5
కాంగో ఫారెస్ట్: ఆఫ్రికా అడవుల ఖండం అని మీకు తెలుసు. కానీ దానిలోని కాంగో చాలా భయంకరమైనది. కాంగో అడవి పరిమాణంలో ఎంత విస్తారంగా ఉందో అంతే భయంకరంగా ఉంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే కాంగో అడవి గుండా ప్రవహించే నదిలో 500 కంటే ఎక్కువ రకాల చేపలు నివసిస్తాయి. ఇందులో పిరానా అనే చేప మనిషిని తింటుంది.

4 / 5
వాల్డివియన్ ఫారెస్ట్: దక్షిణ అమెరికాలో 2 లక్షల 48 వేల చదరపు కిలోమీటర్లలో ఈ అడవి విస్తరించి ఉంది. ఈ అడవిని రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఏడాది పొడవునా నిరంతరం వర్షం పడుతుంది. అనేక జంతువులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఈ అడవి ప్రధానంగా చిలీ, అర్జెంటీనాలో భాగం.

5 / 5
టోంగాస్ ఫారెస్ట్: ప్రమాదాలు, సాహసాలతో నిండిన ఈ అడవిని చూడటానికి ప్రతి సంవత్సరం10 మిలియన్లకు పైగా పర్యాటకులు వస్తారు. ఈ అడవిలో లెక్కలేనన్ని జంతువులు, పక్షులు, ప్రమాదకరమైన జీవులు నివసిస్తున్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దాదాపు 32 గ్రూపుల గిరిజనుల 75 వేల 5 వందల మందికి పైగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.