
చండీగడ్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్.. తన బిడ్డను ఎత్తుకుని రోడ్డు మీద విధులు నిర్వహిస్తోంది.

ఓ జర్నలిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్. నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన.

చండీగడ్‌లోని ఓ ప్రధాన కూడలిలో రౌండ్ అబౌట్ వద్ద ప్రియాంక అనే మహిళ కానిస్టేబుల్ బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వహణ

మహిళ దినోత్సవం రోజు ఈ సీన్ కనిపించడంతో మరింత ట్రెండింగ్