Most Venomous Snakes: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు.. ఇవి కాటేస్తే.. కేవలం నిమిషాల్లోనే మరణం తథ్యం

|

Mar 13, 2022 | 1:30 PM

Most Venomous Snakes: ప్రకృతిలో అనేక జీవులు.. వాటిలో పాములు ఒకటి. ఈ పాములు అనేక రకాలు..వీటి మాట వింటేచాలు మనం వీలైనంత దూరం పరిగెడతాం. ఇక పాములు దారి తప్పని మనకంట పడ్డాయంటే.. ఎక్కడివారు అక్కడే పరార్.. ఈరోజు ప్రపంచంలో అత్యంత విషపూరితమైన కొన్ని పాముల గురించి తెలుసుకుందాం.

1 / 10
 బ్లాక్ మాంబా  ఆఫ్రికాలోని అత్యంత ప్రమాదకరమైన పాము. ఏ పాము కరిస్తే..మనిషి నాడీ వ్యవస్థమీద పనిచేస్తుంది. కండరాలను పనిచేయకుండా చేసి.. పక్షవాతానికి గురయ్యేలా చేస్తుంది. ఈ పాము కరచిస్తే.. చికిత్స లేదు.. కేవలం 20 నిమిషాల్లోనే మనిషి మరణిస్తాడు.

2 / 10
ఫేర్ డి లాన్స్ ఈ పాము దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. మధ్య అమెరికాలో ఎక్కువగా   పాము కాటుతో మరణించిన వారి సంఖ్య ఈ పాము వలనే అని తెలుస్తోంది. ఈ పాము కాటు వెంటనే విషం శరీరంలోని ప్రవేశించి నలుపు, నీలం రంగుల్లోకి మారిపోతుంది.

3 / 10
బూమ్ స్లాంగ్: ఈ పాముని గ్రీన్ ట్రీ స్నేక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు. చూడడానికి చాలా చిన్నగా ఉండే ఈ పాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటుకి గురైన బాధితుల్లో 24 గంటల్లో కళ్ళు, ఊపిరి తిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు నుంచి రక్తస్రావం అవుతుంది.

4 / 10
 తూర్పు టైగర్ ఈ పాములు ఆగ్నేయ ఆస్టేలియాలోని పర్వతాలు, గడ్డి భూముల్లో కనిపిస్తుంది. దీని శరీరం మీద పులిలా పసుపు, నలుపు గీతలు ఉంటాయి. దీని విషం ఒక వ్యక్తిని కేవలం 15 నిమిషాల్లో చంపేస్తుంది.

5 / 10
రస్సెల్ వైపర్ .. ఈ పాము భారతదేశంలో కనిపిస్తుంది. ప్రతి ఏడాది 58వేలమంది ఈ పాము కాటుతో మృతి చెందుతున్నారు. దక్షిణ భారతదేశము, శ్రీలంలో తరచుగా రైతులు ఈ పాము కాటుకి గురవుతారు. ఎక్కువగా కిడ్నీలు పెయిల్యూర్ అయ్యి మరణిస్తారు.

6 / 10
 భారతదేశంలో కనిపించే అత్యంత విషపు పాముల్లో మరొకటి ఇసుక పింజరి (సా స్కెల్ వైపర్).. ఈ పాము కాటు వేసిన ప్రాంతాల్లో భయంకరమైన నొప్పి వస్తుంది. కేవలం రెండు గంటల్లోనే మరణిస్తారు.

7 / 10
కట్లపాము (బ్యా డెడ్ క్యారెట్) .. అత్యంత నెమ్మదిగా కదిలే పాము. సర్వసాధారణంగా చీకట్లోనే ఈ పాము కాటువేస్తుంది. ఈ పాము కాటు వలన ఊపిరితిత్తుల్లో గాలి చేరకుండా చేస్తుంది. దీంతో బాధితులు ఊపిరి ఆడక మరణిస్తారు. పక్షవాతం కలిగిస్తుంది.

8 / 10
కింగ్ కోబ్రా ప్రమాచంలోనే అత్యంత విషపూరితమైన పాము. 18 అడుగుల పొడవు ఉంటుంది. తన శరీరంలోని మూడొంతులు ఎగురుతుంది. ఈ పాము కరిస్తే.. విషయం వెంటనే శరీరంలోకి ప్రవేశిస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే మరణిస్తారు.

9 / 10
ఇంలాండ్ టైఫూల్.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములో ఇదొకటి. ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. సర్వసాధారణముగా మనిషికి కనిపించడానికి ఇష్టపడదు. ఈ పాము కాటుకి మనుషులు తక్కువగా జంతువులు ఎక్కువగా బలి అవుతున్నారు.

10 / 10
తీర టైపూన్ పాము.. ఎక్కువగా తేమ ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తుంది. గాలిలో కొన్ని అడుగుల ఎత్తువరకు ఎగుతుంది. అంతేకాదు కాటు వేసిన వెంటనే అక్కడ నుంచి పారిపోతుంది.