Uric Acid: ఈ సీజనల్ ఫ్రూట్స్ తిన్నారంటే.. శరీరంలో పేరుకు పోయిన..

సాధారణంగా చలికాలంలో శరీరంలో యూరిక్ యాసిడ్ విపరీతంగా పేరుకుపోతుంటుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్ అధిక మొత్తంలో పేరుకుపోతే మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. ఐతే చలికాలంలో..

|

Updated on: Dec 03, 2022 | 8:36 PM

సాధారణంగా చలికాలంలో శరీరంలో యూరిక్ యాసిడ్ విపరీతంగా పేరుకుపోతుంటుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్ అధిక మొత్తంలో పేరుకుపోతే మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. ఐతే చలికాలంలో బ్రొకోలి, టమాట, గుమ్మడి వంటి కూరగాయలను ఎక్కువగా తినాలి. ఇటువంటి ఆహారాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే పీచుపదార్థం యూరిక్ యాసిడ్ నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటితోపాటు ఈ సీజనల్ పండ్లు కూడా తప్పక తినాలి..

1 / 5
యాపిల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో యాపిల్స్ ఎంతో సహాయపడతాయి.

2 / 5
విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరిలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించే గుణాలు ఉంటాయి. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి.

3 / 5
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి పండ్లు ఈ సీజన్‌లో విరివిగా లభిస్తాయి. ఈ బెర్రీ పండ్లలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల కీళ్ల వాపులు, నొప్పులు మాయం అవుతాయి.

4 / 5
Fruits

Fruits

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు