- Telugu News Photo Gallery Viral photos Scotland womans post about washing machine exploding goes viral
Shocking Scene: వంట గదిలో భారీ శబ్దం.. పేలిన వాషింగ్ మిషన్.. భయానక దృశ్యాలు..!
వంట గదిలో భారీ శబ్దం వచ్చిందని ఓ మహిళ లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ వాషింగ్ మెషీన్ ....
Updated on: Apr 02, 2021 | 12:43 PM
Share

వంట గదిలో భారీ శబ్దం వచ్చిందని ఓ మహిళ లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ వాషింగ్ మెషీన్ ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురై కనిపించింది.
1 / 5

ఈ షాకింగ్ ఘటన స్కాట్లాండ్లోని గ్లాస్గావ్లో చోటు చేసుకుంది. లారా బిరెల్ అనే మహిళ వంట గదిలో ఉన్న వాషింగ్ మెషన్‌ను ఆన్ చేసి హాల్లో కూర్చుంది.
2 / 5

అయితే కొంత సమయం తర్వాత వంటగది నుంచి ఒక్కసారి ఏదో పేలిన శబ్దం వచ్చింది. కిచెన్ నుంచి అంతా శబ్దం ఎలా వచ్చిందో చూద్దామని వెళ్లే సరికి అక్కడ వాషింగ్ మెషన్ పేలిపోయి ఉండటం గమనించింది.
3 / 5

వాషింగ్ మెషన్ పేలడం వల్ల కిచెన్ మొత్తం చెల్లాచెదురైపోయింది.
4 / 5

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను లారా తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.
5 / 5
Related Photo Gallery
బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్!
పవర్ లైన్లపై పాకుతూ తనిఖీ చేసే స్నేక్ రోబోలు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
ఏం క్రేజ్ మావ.. స్టార్ హీరో బయోపిక్.. ఏకంగా 9 వేల కోట్ల కలెక్షన్స
హయాబుసా లుక్‌తో కొత్త సుజుకి స్పోర్ట్స్ బైక్
కొత్త BMW X6 M60i SUV.. ప్రత్యేకతలివే
స్టైలిష్ లుక్‌తో మార్కెట్లోకి TVS Ntorq .. ఫీచర్లు ఇవే
టూ స్ట్రోక్ ఇంజిన్‌తో కోటి రూపాయల బైక్..!
రూమ్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే ఈ మీటర్ ఉంటే చాలు
సైబరాబాద్‌లో వర్షాకాల ట్రాఫిక్ కష్టాలకు చెక్..
కేతన్ హత్యలో కొత్త ట్విస్టులు
ఆకలేస్తుందని చల్లబజ్జీలు తిన్నారు.. గంటల వ్యవధిలోనే 50 మంది..
హోంమంత్రి అనిత మంచి మనసు.. మహిళా ఎస్సైకి ఘనంగా సీమంతం
పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.!
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
