Viral Photos: ఈ రష్యన్‌ అమ్మాయి ఎలుగుబంటిని ప్రేమిస్తుంది..! ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు..

|

Sep 03, 2021 | 5:27 PM

Viral Photos: చాలా మందికి జంతువులంటే ఇష్టముంటుంది. కొంతమంది పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. ప్రజలు కుక్క, పిల్లి, కుందేలు, ఆవు వంటి అనేక జంతువులను పెంచుతారు. కానీ ఈ రష్యన్‌ యువతి ఎలుగుబంటిని ప్రేమిస్తుంది.

Viral Photos: ఈ రష్యన్‌ అమ్మాయి ఎలుగుబంటిని ప్రేమిస్తుంది..! ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు..
వెరోనికా డిచ్కా ఎలుగుబంటితో కారులో లాంగ్ డ్రైవ్‌లకు వెళుతుంది. వెరోనికా కారును నడుపుతుంటే ఆర్చీ ఆమె పక్క సీటుపై కూర్చుంటుంది. ఈ ఇద్దరిని చూసి చాలా మంది భయపడతారు.
Follow us on