Photo Gallery: ఫుట్‌బాల్ మైదానంలో మూత్రం పోసిన రిఫరీ.. ప్రేక్షకులు చూస్తుండగానే, కెమెరాలు ఉండగానే

ఫుట్‌బాల్ మైదానం మధ్యలో.. బంతికి కొద్ది దూరంలో ఓ రిఫరీ మూత్రం పోశాడు. ఇదంతా ఆటగాళ్లు.. ప్రేక్షకుల కళ్ల ముందే జరిగింది. అంతేకాదు ఆ సమయానికి కెమెరాలు కూడా ఆపరేట్ అవుతున్నాయి. అతడిని మిగతా రిఫరీలు కనిపెట్టలేదు కానీ, ప్రేక్షకులు కనిపెట్టేశారు.

Ram Naramaneni

|

Updated on: Mar 13, 2021 | 10:20 PM

మ్యాచ్‌ కాసేపట్లో స్టార్టవుతుందనగా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో దుస్తులు సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ మూత్రం పోసిన రిఫరీ

1 / 5
కెమెరాలు, ప్రేక్షకులు ఉన్నా పట్టించుకోని రిఫరీ, సోషల్ మీడియాలో వైరలయిన ఫోటోలు

2 / 5
మార్చి 11న కోపా డే బ్రాసిల్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్‌లో జరిగిన ఘటన

3 / 5
 రియో డి జనీరోలోని ఎల్సిర్ రెసెండే స్టేడియంలో ఈ ఘటన చోటుచేసుకుంది

4 / 5
అయితే, ఈ ఆట కంటే రిఫరీ చేసిన పనే ఎక్కువ చర్చనీయమైంది.

5 / 5
Follow us