
స్కూల్ డ్రెస్ కోడ్‌కు విరుద్దంగా క్యాప్ పెట్టుకున్న విద్యార్థి... తన హెయిర్ స్టైల్ బాగోలేదని, క్యాప్ తీయనని డీన్‌తో వాదన.

విద్యార్థి క్యాప్ పెట్టుకుని రావడం డ్రెస్‌కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, వెంటనే క్యాప్ తీసేయాలని కోరిన ప్రిన్సిపల్

ఆ తర్వాత స్టూడెంట్‌ను ఒప్పించి జుట్టును అందంగా కత్తిరించిన ప్రిన్సిపల్... అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోయిన విద్యార్థి

పిల్లల మనసు చదివిన గురువులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. వారిలో ఈ ప్రిన్సిపల్ స్మిత్ ఎంతో ప్రత్యేకం

అమెరికాలోని ఇండియానాకు చెందిన స్కూల్‌లో జరిగిన ఘటన