Viral Photos: ఈ ఫొటోలు చూస్తే మనసు ఎటో వెళ్లిపోతుంది..! భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాలు..
Viral Photos: కశ్మీర్‌ని భూమిపై స్వర్గంగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి.
Updated on: Aug 18, 2021 | 12:55 AM
Share

కశ్మీర్‌ని భూమిపై స్వర్గంగా పరిగణిస్తారు. ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. పచ్చని అడవులు, అద్భుతమైన మైదానాలతో అందంగా కనిపిస్తుంది. పర్యాటకులను ఆకర్షించే ఇలాంటి ప్రదేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి.
1 / 5

మీకు రద్దీగా ఉండే ప్రదేశాలు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉన్న కోకెర్‌నాగ్ మీకు ఉత్తమమైనది. ఈ ప్రదేశం సహజ సౌందర్యం ఎవరినైనా ఆకర్షిస్తుంది.
2 / 5

ఈ ప్రదేశం ట్రెక్కింగ్ చేసేవారికి స్వర్గం లాంటిది. ఇక్కడ అందమైన వాతావరణం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.
3 / 5

కశ్మీర్‌కి వెళ్లేటప్పుడు మీరు తప్పనిసరిగా ఒకసారి ఇక్కడికి రావాలి. వేసవిలో ట్రెక్కింగ్, శీతాకాలంలో స్కీయింగ్, స్నోబోర్డింగ్ కోసం ఇక్కడకు రావచ్చు.
4 / 5

మీరు ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్రదేశం మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు సాహసమంటే ఇష్టముంటే ఈ ప్రదేశం అద్భుతంగా ఉంటుంది.
5 / 5
Related Photo Gallery
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు



