Viral: ఈ దేశంలో బిడ్డకు జన్మనిస్తే భారీ జరిమానా విధిస్తారు.. దీని వెనుక విచిత్ర కారణం..
అయితే, ప్రపంచ దేశాలన్నీ ఒక రూట్‌లో వెళ్తే.. ఈ దేశం మాత్రం రివర్స్ రూట్‌లో వెళ్తుంది. అవును, ఇక్కడ పిల్లలకు జన్మనివ్వడం నేరమట. పిల్లలకు జన్మనివ్వడానికి ఆస్పత్రులు కూడా లేవు. స్త్రీ, పురుషులకు ఎలాంటి హక్కులు లేవు. ఈ విచిత్ర రూల్ ఉన్న దేశం మరేదో కాదు.. వాటికన్ సిటీ. వాటికన్ సిటీ..