Viral Photos: ఈ బండరాయి మిస్టరీ ఇప్పటికీ వీడలేదు.. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..

|

Nov 08, 2021 | 6:46 PM

Viral Photos: ప్రపంచంలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణకు రాలేకపోయారు.

1 / 4
ప్రపంచంలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణకు రాలేకపోయారు. అలాంటి అద్భుతాలలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న 'బ్యాలెన్సింగ్ రాక్'.

2 / 4
22 మే 1997న జబల్‌పూర్‌లో పెద్ద భూకంపం సంభవించింది. ఇది జబల్‌పూర్‌లో పెను విధ్వంసం సృష్టించింది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలకొరిగాయి. కానీ ఈ రాయి ఇంచుకూడ కదలలేదు.

3 / 4
 ఈ భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. కానీ ఈ రాయి దాని స్థలం నుంచి కొంచెం కూడా కదలలేదు. అందుకే దీన్ని బ్యాలెన్సింగ్ రాక్ అని పిలుస్తారు. దీని గురించి పురావస్తు శాస్త్రవేత్త మాట్లాడుతూ శిలాద్రవం గట్టిపడటం వల్ల ఈ శిలలు ఏర్పడి ఉండవచ్చని తెలిపారు.

4 / 4
దీనిని చూస్తే పడిపోతుందా అన్నట్లు ఉంటుంది. కానీ ఇది చాలా ఏళ్లుగా ఇదే స్థితిలో ఉంటుంది. ఈ బ్యాలెన్స్ రాక్ చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం విశేషం.