Viral Photos: ఆకాశంలో తలకిందులుగా ఎగిరే హంసని ఎప్పుడైనా చూశారా..! ఈ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

Viral Photos: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా చిత్రాలు వైరల్‌ అవుతుంటాయి. వీటిని నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. తాజాగా

uppula Raju

|

Updated on: Nov 09, 2021 | 4:59 PM

 ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా చిత్రాలు వైరల్‌ అవుతుంటాయి. వీటిని నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది. తాజాగా ఆకాశంలో తలకిందులుగా ఎగురుతున్న హంస దర్శనమిచ్చింది. దీని ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

1 / 5
హంస మెడ పూర్తిగా వంగినట్లు మనం ఫొటోలలో చూడవచ్చు. అయితే అది ఎలా జరుగుతుందని ప్రజలు గందరోగోళంలో ఉన్నారు. చాలా మంది ఈ ఫోటోలు ఫేక్ అని అంటున్నారు.

2 / 5
ఈ చిత్రాలను ఫోటోగ్రాఫర్ విన్సెంట్ కార్నెలిసెన్ తీశారు. ఇప్పుడు ఈ హంసకి సంబంధించిన  వింత చిత్రాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

3 / 5
 ఈ చిత్రాలను జాగ్రత్తగా చూసిన జనాలు నిజమే అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ చిత్రాలు సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపిస్తున్నాయి.

4 / 5
పక్షి తలకిందులుగా ఎగురుతున్నప్పుడు గాలివేగం రివర్స్‌ అవుతుంది. దీనివల్ల పక్షి నేలపై పడిపోతుంది.

5 / 5
Follow us