Best Photos: అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా నాగర్ కర్నూల్ వాసి ఎంపిక.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

అంతర్జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా ఎంపికయ్యాడు నాగర్ కర్నూల్ వాసి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఫోటో నైపుణ్య వర్చువల్ పోటీల్లో మహిళా విభాగంలో అంతర్జాతీయ ఉత్తమ చిత్రకారుడిగా బహుమతి గెలుచుకున్నారు వారాల అశోక్ కుమార్.సోషల్ మీడియాలో ఆకర్షణీయంగా వైరల్ అవుతున్న ఫొటోస్...

Anil kumar poka

|

Updated on: Nov 01, 2021 | 12:25 PM

అంతర్జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా నాగర్ కర్నూల్ వాసి ఎంపిక అవ్వడం గర్వకారణం..

1 / 7
అంతర్జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా ఎంపికయ్యాడు నాగర్ కర్నూల్ వాసి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఫోటో నైపుణ్య వర్చువల్ పోటీల్లో మహిళా విభాగంలో అంతర్జాతీయ ఉత్తమ చిత్రకారుడిగా బహుమతి గెలుచుకున్నారు వారాల అశోక్ కుమార్. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించునందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2 / 7
ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల  ఎంపిక కార్యక్రమంలో భాగంగా  ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా ( పి. ఎస్  ఏ. ) మరియు  సిగ్మా ఆర్ట్ అకాడమీ, హైదరాబాద్ సంయుక్తంగా త్రిశూల్ పెర చిత్రకారుల పోటీలలో నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ  చిత్రమాలిక నైపుణ్యత వర్చువల్ విధాన పోటీలలో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన నవీన ఫోటో పార్లర్ వారాల అశోక్ కుమార్ కు మహిళా ఫోటో విభాగంలో  ఉత్తమ అంతర్జాతీయ చిత్రకారునిగా బహుమతి కి ఎంపికయ్యారు. ఆదివారం ఫలితాలు ప్రకటించగా వి .ఎఫ్ .రిబ్బను ను ప్రధానం చేశారు.

3 / 7
ఈ అంతర్జాతీయ పోటీ కార్యక్రమంలో లో ఈ అంతర్జాతీయ పోటీ కార్యక్రమంలో 350 మంది ఫొటోగ్రాఫర్లు 43 దేశాల నుండి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రము నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రనికి జిల్లాకు చెందిన  నవీన ఫోటో పార్లర్ యజమాని వారాల అశోక్ కుమార్ కు గతంలో ద్వితీయ బహుమతి నీ గుంటూరు జిల్లా పోలీస్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎస్.పి. విశాల్ గున్నీ అందజేశారు.

4 / 7
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న 350 మంది ఫోటోగ్రాఫర్లు  పాల్గొనగా  జిల్లా కు చెందిన నవీన ఫోటో పార్లర్ ఫోటో గ్రాఫర్ వి.అశోక్ కుమార్ కు బహుమతితో పాటు, నగదు 5000 రూపాయలు అందజేశారు. అశోక్ గతంలో పలు జాతీయ , అంతర్జాతీయ  పోటీలలోపలు అవార్డులు ఫోటోగ్రఫీలో పొందారు.

5 / 7
 కలకత్తా కు చెందిన ఐరిష్ ఫోటోగ్రఫీ సొసైటీ వారు నిర్వహించిన పోటీలలో జాతీయ ఉత్తమ  బహుమతి అందుకోవడం విశేషమని, అరకులో వివిధ ప్రకృతి దృశ్యాలు లలో పోటీపడి మూడు సార్లు ఉత్తమ  ద్వితీయ బహుమానాన్ని పొందారు. గాంధారి లో జాతీయ ఫోటోగ్రాఫర్ల ఎంపికలో ఒకసారి  తృతీయ బహుమతి పొందారు, కోదాడలో జరిగిన జాతీయ ఫోటోగ్రాఫర్ల స్థాయి పోటీలలో ద్వితీయ స్థానం పొందారు. ఉజ్జయినిలో ద్వితీయ బహుమానం పొందారు.

6 / 7
ఈ కార్యక్రమంలో  తల్లిదండ్రులు వారాల నారాయణ, విజయమ్మ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయనను జిల్లా ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు గంధం ప్రసాద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోతల శ్రీనివాసులు మరియు వివిధ ఫోటోగ్రాఫర్ల సభ్యులు యజమానులు ఆయనను అభినందించారు.

7 / 7
Follow us