Diabetes Diet: మధుమేహ సమస్య ఉందా.. ఈ కూరగాయలతో షుగర్ లెవెల్స్ అదుపులోకి…
అన్ని కూరగాయలు ఒకే విధమైన పోషక విలువలను కలిగి ఉండవు.కొన్ని కూరగాయలలో సోడియం అధికంగా ఉండవచ్చు. మరికొన్నింటిలో పొటాషియం లేదా ఇతర విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండవచ్చు. ఇక శరీరానికి విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరం. ఎందుకంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అన్ని పండ్లు లేదా కూరగాయలు ఆరోగ్యకరమైనవి కావు ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. అలాగే వివిధ వివిధ కూరగాయలు వేర్వేరు పోషక విలువలను కలిగి ఉంటాయి. ఈక్రమంలో మన శరీర స్థితి, ఆరోగ్య పరిస్థితులను బట్టి కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది.