వాస్తు టిప్స్ : రాత్రి పూట లైట్స్ వేసుకొని నిద్రపోతున్నారా?

Updated on: Sep 04, 2025 | 12:11 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరైతే వాస్తు నియమాలు పాటించరో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు బారినపడాల్సి వస్తుంది. అయితే ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే, తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట.

1 / 5
వాస్తు శాస్త్రం అనేది జీవితంలోని ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది. వాస్తు నియమాలు ఎవరైతే ఉల్లంఘిస్తారో వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబతుంటారు పండితులు. అయితే రాత్రి పడుకునే సమయంలో ఇంటిలోని లైట్స్ ఆఫ్ చేయడం, చేయకపోవడంపై కూడా వాస్తు శాస్త్ర ప్రభావం ఉంటుందంట. కాగా, రాత్రి పూట లైట్స్ వెలిగించాలా? వద్దా? దీనిగురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, రాత్రి సమయంలో లైట్స్ వేసుకొని నిద్రించడం మంచిదికాదంట. మన పెద్ద వారు చెబుతుంటారు రాత్రి సమయంలో నిద్రపోయే ముందు లైట్స్ వేసుకోకూడదని, కానీ చాలా మంది ఆరోగ్య, ప్రశాంతమైన నిద్ర కోసం అనుకొని లైట్ తీసుకుంటారు. కానీ దీనికి వాస్తు శాస్త్ర ప్రభావం కూడా ఉంటుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పూట వెలుగుతున్న దీపాలు ప్రతి కూలతను పెంచడమే కాకుండా , ఆ ఇంటి సభ్యుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయంట. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో లైట్స్ ఆన్ చేసి పడుకోకూడదంట.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం , రాత్రి సమయంలో లైట్స్ ఆన్ చేసి పడుకోవడం లక్ష్మీ దేవిని అవమానించినట్లేనంట. ఎందుకంటే?రాత్రిపూట లైట్స్ వెలిగించి నిద్రపోవడం వలన ఆ ఇంటిలోకి లక్ష్మీ దేవి ప్రవేశించదంట. దీంతో ఇంట్లో పురోగతి తగ్గిపోయి, డబ్బు వృధాగా ఖర్చు అవ్వడం, అప్పులు పెరిగిపోవడం వంటి సమస్యలు అధికం అవుతాయంట.

4 / 5
ఎందుకంటే రాత్రి అనేది విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం.ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందువలన సానుకూల శక్తి శరీరం, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందంట.ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొందరు లైట్స్ ఆన్ చేసి నిద్ర పోవడం వలన నిద్రలేమి సమస్యలు, మానసిక అశాంతి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది ఆరోగ్యానికి  అస్సలే మంచిది కాదంట.

5 / 5
పై కారణాల వలన అస్సలే రాత్రి సమయంలో లైట్స్ ఆన్ చేసి నిద్రపోకూడదంట. ఇంది ఇంటి పురోగతిని , ఇంటి సభ్యుల ఆరోగ్య పనితీరును దెబ్బతియ్యడమే కాకుండా, అనేక సమస్యలకు కారణం అవుతుందంట.(నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)