3 / 8
ఒక సోషల్ మీడియాలోనూ వర్షిణి భారీ క్రేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణిని ఏకంగా 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు అంటేనే ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక నిత్యం చీర కట్టులో సందడి చేస్తే ఈ బ్యూటీ తాజాగా మాత్రం గ్లామర్ లుక్‌లో కనిపించి అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.