వచ్చేస్తున్నాయ్.. ఫైవ్ స్టార్ హోటల్‌ను మించి.. 260 వందే భారత్ స్లీపర్ రైళ్లతో లగ్జరీ నైట్ జర్నీ..
Vande Bharat Sleeper Train: రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన వస్తుంది. 2019లో పగటిపూట చైర్ కార్ సర్వీసులతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ఇప్పుడు రాత్రివేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు వీలుగా వందే భారత్ స్లీపర్ రూపంలో సరికొత్త దశకు చేరుకుంది. సెమీ హైస్పీడ్ వేగంతో సాగే ఈ ప్రయాణం దూరప్రాంతాలకు వెళ్లేవారికి సమయాన్ని ఆదా చేయడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలను అందించనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
