Lifestyle: కండోమ్‌తో ప్రాణాంతక వ్యాధి.. అధ్యయనంలో సంచలన విషయాలు..

|

Jul 31, 2024 | 2:09 PM

సురక్షిత శృంగారానికి కండోమ్‌ ఉపయోగపడుతుందని తెలిసిందే. హెచ్‌ఐవీ వంటి సుఖ వ్యాధులు రాకుండా ఉండాలంటే కండోమ్స్‌ను ఉపయోగించాలని వైద్యులు చెబుతుంటారు. అంతెందుకు ప్రభుత్వాలు సైతం కండోమ్‌ ఉపయోగించాలని ప్రజల్లో అవగాహన కల్పించిన సందర్భాలు చూసే ఉంటాం. అయితే మంచి చేసే ఈ కండోమ్‌తో చెడు జరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు..

1 / 5
హెచ్‌ఐవీ వంటి సుఖ వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో ఉపయోగపడే కండోమ్స్‌తో ప్రమాదం కూడా పొంచి ఉందని తాజాగా అధ్యయనంలో వెల్లడైంది. కండోమ్స్‌, లూబ్రికెంట్స్‌తో భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాలు ఉంటాయని తేలింది.

2 / 5
వినియోగదారుల భద్రత వేదిక మామావేషన్‌ సంస్థ ఓ అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. కండోమ్స్‌ తయారీలో పర్యావరణంతో కలిసిపోని, పీఎఫ్‌ఏఎస్‌ వంటి శాశ్వత రసాయాలను ఉపయోగిస్తున్నట్లు ఇందులో తెలిపారు.

3 / 5
 ఈ ప్రమాదకర రసాయనాలను ట్రోజన్‌ ఆల్ట్రా థిన్‌ కండోమ్స్‌, కే-వై జెల్లీ క్లాసిక్‌ లూబ్రికెంట్‌ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌ ఉత్పత్తులు సహా పలు కంపెనీల ఉత్పత్తుల్లో పీఎఫ్‌ఏఎస్‌ ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు.

4 / 5
కండోమ్స్‌ తయారీలో ఉపయోగించే పర్‌-అండ్‌ పాలీఫ్లూలోఆల్కైల్‌ సబ్‌స్టాన్సెస్‌ను పీఎఫ్‌ఏఎస్‌ కెమికల్స్‌గా పిలుస్తారు. ఇవి ఏన్నేళ్లయినా నీరు, అగ్గి, నూనె, గ్రీజు వంటి పదార్థాలతో కలిసిపోవు. అందుకే వీటిని శాశ్వత రసాయనాలుగా పిలుస్తారు. వీటిని కార్పెంటింగ్‌, పెయింట్లు, ఫైర్‌ ఫైటింగ్‌ ఫోమ్స్‌లో వీటిని ఎక్కువగా వాడుతారు.

5 / 5
ఇలాంటి కెమికల్స్‌ కలిసిన కండోమ్స్‌, లూబ్రికెంట్స్‌ను వాడితే భవిష్యత్తుల్లో పలు ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. వంధ్యత్వం, క్యాన్సర్‌తో పాటు కాలేయం, థైరాయిడ్‌ సమస్యలు, సంతాన లోపాలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.