Aloe Vera: మీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలా.. కలబందను ఇలా వాడండి..

అలోవెరా ఆరోగ్యానికి చాలా మంచిది. అలోవెరా ఉపయోగించడం వల్ల జుట్టుకు చాలా మంచిది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కలబందతో చర్మ, జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. కలబంద జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చక్కగా పని చేస్తుంది..

Chinni Enni

|

Updated on: Nov 13, 2024 | 4:53 PM

కలబందతో రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడున్న కాలంలో జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది. దీంతో జుట్టు పల్చగా మారుతుంది. మరికొందరికి జుట్టు పెరగడమే నిలిచిపోతుంది. అయితే జుట్టు బలంగా పెరగడం కోసం కలబందను ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల అలోవెరాను వేయాండి. ఆ తర్వాత ఓ రెండు స్పూన్ల ఆలివ్ ఆయివ్ వేసి రెండూ బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇంకో రెండు స్పూన్ల కొబ్బరి నూనె యాడ్ చేయండి. ఇది కూడా మిక్స్ చేయండి.

2 / 5
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల దాకా ఒత్తుగా పట్టించడండి. మీ జుట్టును బట్టి అలోవెరా, ఆయిల్స్ మిక్స్ చేసుకోవాలి. కాసేపు సున్నితంగా వేళ్లతో మర్దనా చేయండి. ఇలా చేయడం వల్ల మాడుకు చక్కగా రక్త ప్రసరణ జరుగుతుంది.

3 / 5
ఇలా ఓ గంట సేపు ఉంచుకుని ఆ తర్వాత కుంకుడు రసం లేదా గాఢత తక్కువగా ఉండే షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గి.. ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. జుట్టుకు మంచి పోషణ అందుతుంది.

4 / 5
ఈ హెయిర్ ప్యాక్ వలన జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా మారుతుంది. బెళుసుగా కాకుండా సిల్కీగా ఉంటుంది. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్ అప్లై చేసినా చాలు. మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేయండి.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఈ హెయిర్ ప్యాక్ వలన జుట్టు మెత్తగా పట్టుకుచ్చులా మారుతుంది. బెళుసుగా కాకుండా సిల్కీగా ఉంటుంది. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్ అప్లై చేసినా చాలు. మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. (ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!