శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి, ఆహారంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్యూరిన్-రిచ్ కూరగాయలకు దూరంగా ఉండాలి. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే పప్పులు, వివిధ రకాల కూరగాయలు తినకూడదు. చేపలు, మాంసం, గుడ్లు, రెడ్ మీట్ వీటిల్లో ప్యూరిన్ అధికంగా ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్ సమస్యలను పెంచుతుంది. మాంసాహారాలకు దూరంగా ఉండాలి.