Hindu Temples: విదేశాల్లో ఉన్న ప్రసిద్ధ, అందమైన హిందూ దేవాలయాలు.. అంతే ప్రత్యేకం కూడా..

భారతదేశం వెలుపల గల ప్రసిద్ధ, అందమైన హిందూ దేవాలయాలు.

Jyothi Gadda

|

Updated on: Jan 11, 2023 | 10:16 PM

అంగ్కోర్ వాట్, కంబోడియా - అంగ్కోర్ వాట్, కంబోడియా - ప్రపంచంలో అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం

1 / 7

లండన్‌లోని BAPS శ్రీ స్వామినారాయణ మందిర్ (నీస్డెన్ ఆలయం). స్వామినారాయణ మందిర్ లండన్

2 / 7
ఇండోనేషియాలోని 9వ శతాబ్దపు ప్రంబనన్ ఆలయం. ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయం - ఆలయ గోడలపై ఇతిహాసమైన రామాయణం చిత్రీకరించబడింది.

3 / 7
పశుపతినాథ్ ఆలయం - నేపాల్‌లోని అతిపెద్ద ఆలయ సముదాయం.  పశుపతినాథ్ ఆలయం నేపాల్ ఈ ఆలయం పశుపతినాథ్ స్థానంగా ప్రసిద్ధి.

4 / 7
శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లోని ట్రింకోమలీలోని పతిరకాళి అమ్మన్ ఆలయం. శ్రీలంకలోని పతిరకాళి అమ్మన్ ఆలయం.

5 / 7
శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం, బటు గుహలు, మలేషియా -సుబ్రమణ్యస్వామి మలేషియా

6 / 7
తానా లాట్ టెంపుల్ - ఒక అందమైన ఆఫ్‌షోర్ కొండపై ఉంది. ఇండోనేషియాలోని బాలిలో అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. తనహ్ లాట్ టెంపుల్ - బాలి, ఇండోనేషియా

7 / 7
Follow us