TV9 Telugu – NT Awards 2022: మరోసారి సత్తా చాటిన టీవీ9 తెలుగు…19 ఎన్టీ అవార్డులు కైవసం
తెలుగు మీడియాలో టీవీ9 మరో మైలురాయి అందుకుంది. అన్ని విభాగాల్లో టీవీ9 తెలుగే బెస్ట్ అని మరోసారి నిరూపించింది. బెస్ట్ రిపోర్టింగ్.. బెస్ట్ గ్రాఫిక్స్.. బెస్ట్ డిబెట్.. బెస్ట్ యాంకరింగ్.. బెస్ట్ ప్యాకేజింగ్.. బెస్ట్ ప్రోగ్రామింగ్.. బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఎవరూ పోటీ రాలేరని నిరూపించింది.