Mysore Tourist Places: మైసూరు వెళుతున్నారా? అయితే ఈ అద్భుతమైన ప్రదేశాలను మాత్రం అసలు మిస్ అవ్వకండి..
Mysore Tourist Places: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మైసూర్ ఒకటి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ఫ్యాలెసెస్ అని కూడా పిలుస్తారు. మన భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు ఈ నగరంలో కొలువై ఉన్నాయి.