AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలుబు, దగ్గుకు చెక్ పెట్టె అసలు సిసలైన మాంసం కూర.. గిన్నెడు తింటే చాలు

మేక తలకాయ కూర తయారీ విధానాన్ని చాలా ఈజీగా చేసేయోచ్చు. ఈ కూరను ఎక్కువగా చల్లని వాతావరణంలో, జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ఆంధ్ర స్టైల్ వంటకం ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Oct 09, 2026 | 3:16 PM

Share

1 / 5
కావాల్సిన పదార్దాలు : అరకిలో మటన్ తలకాయ ముక్కలు,  మూడు ఉల్లిపాయలు , రెండు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్  అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి,  రెండు టేబుల్ స్పూన్ కారం,  రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, 
ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర , ఉప్పు నూనె  దాల్చిన చెక్క, లవంగాలు , కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు : అరకిలో మటన్ తలకాయ ముక్కలు, మూడు ఉల్లిపాయలు , రెండు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్ కారం, రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , ఉప్పు నూనె దాల్చిన చెక్క, లవంగాలు , కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
తయారీ విధానం స్టెప్ 1 : ముందుగా తలకాయ ముక్కలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. వీలైతే  కట్ చేసే వాళ్ళ దగ్గర మంచిగా శుభ్రం చేయించి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి చిన్న గిన్నె పెట్టి ఆయిల్ ను వేడి చేసి దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేయాలి.

3 / 5
తయారీ విధానం స్టెప్ 2 : ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత దీనిలో కొంచం గరం మసాలా,  అర కట్ట కొత్తిమీర దీనిలో వేసి మరికొద్దిసేపు మరిగించాలి. ఇంకా ఈ కూర చిక్కగా, మసాలా పట్టిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి.

4 / 5
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరానికి వెచ్చదనాన్ని, రుచిని అందించే మేక తలకాయ కూరను తింటే ఆరోగ్యంగా ఉంటారు.  
ఆంధ్ర స్టైల్ లో తయారుచేసే ఈ ప్రత్యేకమైన వంటకం జలుబు, దగ్గు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు ఒక సంప్రదాయ ఉపశమనంగా కూడా పనిచేస్తుంది.

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరానికి వెచ్చదనాన్ని, రుచిని అందించే మేక తలకాయ కూరను తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఆంధ్ర స్టైల్ లో తయారుచేసే ఈ ప్రత్యేకమైన వంటకం జలుబు, దగ్గు వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు ఒక సంప్రదాయ ఉపశమనంగా కూడా పనిచేస్తుంది.

5 / 5
Follow Us