నవరాత్రుల్లో అదృష్టం.. ఈ రాశి వారు కోరుకున్న కోరిక నెరవేరుతుంది
నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పల్లె, పట్నంలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. మహాలయ అమావాస్య తర్వాత అక్టోబర్ 11 నుంచి ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సమయంలో గ్రహాలు, నక్షత్రాల కలయికల వలన నాలుగు రాశుల వారికి దుర్గామాత అనుగ్రహం కలిగి వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
