4 / 5
దీనిని గ్రహించిన నేపాల్ ప్రభుత్వం ధాన్యం పంటలకు బదులు కూరగాయల పంటలను ప్రోత్సహిస్తోంది. రైతు సమూహాలను ఏర్పాటు చేసి వారికి విత్తనాలు, ఎరువులు వంటి అనేక వ్యవసాయ సబ్సిడీలను అందించి మరీ కూరగాయల సాగును పోత్రహిస్తోంది. పైగా ఈ సీజన్‌లో భారత్ నుంచి డిమాండ్ లభించడంతో మంచి లాభాలు గడిస్తున్నారు. నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్, చంపావత్ జిల్లాల్లో కూరగాయల వ్యాపారం జరుగుతుంది.