Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Lose: బరువు తగ్గాలన్నా, కొవ్వు కరగాలన్నా తీసుకోవలసిన 4 ఆహారాలివే..

బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఎన్నో వేల రూపాయలను ఖర్చు చేస్తుంటారు. కానీ బరువు తగ్గడంలో ఉపయోగపడే.. ఆహారాలను పట్టించుకోరు. బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా అందుకు తగిన డైట్ ప్లాన్ ఫాల్లో అయితేనే అనుకున్నది సాధించగలరు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 31, 2023 | 11:57 AM

అధిక బరువు అనేది ఎవరికైనా పెద్ద సమస్యే. అయితే బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు తప్పనిసరిగా అందుకు తగిన ఆహారపు అలవాటను పాటించి తీరాలి. ఈ క్రమంలో మన వంట గదిలోనే లభించే కొన్ని రకాల పదార్థాలు ఇందుకు ఎంతగానో ఉపకరిస్తాయి.

1 / 5
వాము: కూరలలో మసాలాదినుసుగా ఉపయోగించే వాము జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు ప్రతి రోజూ ఉదయం పూట వాము నీటిని తాగాలి.

2 / 5
మజ్జిగ: మజ్జిగ శరీరాన్ని చల్లబరచడానికే కాక బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

3 / 5
పెసర్లు: నిపుణుల  ప్రకారం.. పప్పులు బరువు తగ్గడానికి పనిచేస్తాయి. మాంసకృత్తులు అధికంగా ఉండే పెసర్లు నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిది. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా మీకు ఆకలి కోరికలు కలగకుండా చేస్తుంది.

4 / 5
ఓట్ మీల్: నేటికీ ఇళ్లలో అల్పాహారంగా ఓట్‌ మీల్స్‌ని తీసుకుంటారు. ఇది తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. తద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.

5 / 5
Follow us
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్

పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!

బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...

డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..

సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి

ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి

షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి

ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..

పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి

గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్