5 / 6
చాలా మంది పాల ప్యాకెట్ నుంచి తీసిన పాలతో తయారు చేసిన పెరుగును ఇళ్లలో వినియోగిస్తుంటారు. ఈ పెరుగును తోడు పెట్టిన గిన్నెలోనుంచే నేరుగా తింటుంటారు. ఇది సరైన పద్ధతికాదు. పెరుగు గిన్నెలో నుంచి స్పూన్‌తో కావల్సిన మేరకు వేరే గిన్నెలోకి తీసుకుని, పెరుగు గిన్నెలో తిరిగి ఫ్రిల్ పెట్టాలి. ఐతే పెరుగు తీసుకోవడానికి ఉపయోగించే స్పూన్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.