AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిట్కాలు చాలు.. జిడ్డు చర్మం సమస్యకు చెక్ పెట్టినట్టే..

వర్షాకాలంలో ఆయిల్ స్కిన్‌తో బాధపడేవారు, మొటిమల సమస్యను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక గంట పాటు బయటకు వెళ్లినా చర్మం వెంటనే జిడ్డుగా మారి, నల్లగా కనిపిస్తుంది. చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టోనర్, మాయిశ్చరైజర్ వాడాలి. సరైన మాయిశ్చరైజర్‌ని ఎంచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు ఎలాంటి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలంటే..

Prudvi Battula
|

Updated on: Oct 11, 2025 | 8:35 PM

Share
జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్‌ వాడకపోవడం మంచిదని అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. నిజానికి.. అన్ని చర్మ రకాల వారికీ మాయిశ్చరైజర్ అవసరం. చర్మాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా టోనర్, మాయిశ్చరైజర్ వాడాలి. ఎందుకంటే స్కిన్ హైడ్రేషన్‌గా ఉండాలంటే మాయిశ్చరైజర్ చాలా అవసరం.

1 / 5
అయితే మాయిశ్చరైజర్స్ వాడితే ముఖం మరింత జిడ్డుగా తయారవుతుందని అనుకుంటారు. సరైన మాయిశ్చరైజర్‌ని ఎంచుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు ఎలాంటి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలంటే..

2 / 5
నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది మీ చర్మాన్ని జిడ్డుగా మార్చదు. చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా ఉంచుతుంది. ఎన్నో ఫేమస్‌ బ్రాండ్లకు సంబంధించిన నూనె లేని మాయిశ్చరైజర్లు ప్రస్తుతం మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మం అదనపు నూనెను గ్రహించేలా చేస్తాయి. ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మొటిమలను కూడా అదుపులో ఉంచుతుంది.

3 / 5
అదేవిధంగా.. లాక్టిక్ ఆమ్లం/ గ్లైకోలిక్ ఆమ్లం జిడ్డు చర్మానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. వాస్తవానికివి నీటి ఆధారిత ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు. ఇవి తేమను నిలుపుకోవటానికి, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడతాయి. మీరు ఇలాంటి వాటిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.

4 / 5
జిడ్డు చర్మంతో బాధపడేవారు విటమిన్ సి సీరమ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అలాగే ఇది మొటిమల సమస్యలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. విటమిన్ సి సీరమ్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

5 / 5
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే