Tillu Square: బాక్సాఫీస్ రికార్డులపై డిజే టిల్లు దండయాత్ర.. కలెక్షన్ల జోరు!

|

Mar 31, 2024 | 12:14 PM

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం 'టిల్లు స్క్వేర్' మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్ట్ ఫేవరేట్ 'డీజే టిల్లు'కు సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ అభిమానుల్లో అంచాలను రేకెత్తించాయి.

1 / 5

2 / 5
పబ్లిక్ హాలిడే అయిన గుడ్ ఫ్రైడే రోజున విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్ సాధించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యింది. యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది.

3 / 5
పెద్దగా రిలీజ్ లు లేకపోవడంతో 'టిల్లు స్క్వేర్' కు అడ్వాంటేజ్ గా మారింది.  ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే కలెక్షన్లను నమోదు చేసింది. ఒక్క యూఎస్ లోనే ఈ చిత్రం ప్రీమియర్స్ తో సహా తొలిరోజు 1.2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇండియాలో ఈ సినిమా తొలిరోజు దాదాపు రూ.23 కోట్లు రాబట్టింది.

4 / 5
మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన 'టిల్లు స్క్వేర్'కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మున్ముందు భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.

5 / 5
సినిమా విడుదల రోజున హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో నటీనటులు, సిబ్బంది పాల్గొనగా, ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.